ICC Cricket World Cup 2019 : Virat Kohli Shares Throwback Picture After Win Over Pak

2019-06-18 47 Dailymotion

Download Convert to MP3

After guiding Team India to their seventh successive win over arch-rivals Pak, a cheerful Virat Kohli expressed his happiness by sharing major throwback images of himself and captioned it Doing it since the early 90s!
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#viratkohli
#rain
#Photo


భారత కెప్టెన్ 'రన్ మెషీన్' విరాట్‌ కోహ్లీ తన ట్విటర్‌లో ఓ ఫొటో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అయింది. భారత అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకు ఆ ఫొటో ఏంటనుకుంటున్నారా. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వర్షం కోసం ఎదురు చూసే ఫొటో.