ICC Cricket World Cup 2019:Rohit Sharma Slams Brilliant Century For India Against South Africa

2019-06-05 1 Dailymotion

Download Convert to MP3

Rohit Sharma Slams Brilliant Century For India Against South Africa In World Cup 2019.Rohit Sharma became the first Indian batsman to score a century in World Cup 2019
#CWC19
#iccworldcup2019
#indvsa
#indiavssouthafrica2019
#msdhoni
#rohitsharma
#viratkohli

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తరుపున ఇదే తొలి శతకం కావడం విశేషం. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 128 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో రోహిత్‌ శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఒక్క పరుగు వద్ద డుప్లెసిస్‌ రూపంలో జీవనాధారం లభించింది. రబడా వేసిన బౌన్సర్‌ను ఆడబోయిన రోహిత్‌.. బంతి గ్లౌవ్స్‌కు తాకి గాల్లోకి లేచింది, అయితే ఆ క్యాచ్‌ను డుప్లెసిస్‌ వదిలేయడంతో రోహిత్‌ ఊపిరి పీల్చుకున్నాడు.