Dil Raju And Vamsi Paidipally Press Meet About Maharshi Movie Collections | Filmibeat Telugu

2019-05-31 1,022 Dailymotion

Download Convert to MP3

Superstar Mahesh Babu's 'Maharshi' is a big hit. The film is gaining momentum in terms of earnings. In the last 18 days, the filmmaker has revealed that Rs 175 crore has been collected in the film. This is the film which has earned over Rs 150 crore after the movie 'Shrimanutu' and 'Bharat Ane Nenu'.
#maharshi
#maharshicollections
#maheshbabu
#dilraju
#vamsipaidipally
#poojahegde
#allarinaresh
#tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. వసూళ్ల పరంగా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. కేవలం 18 రోజుల్లో రూ.175 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది.ఈ క్రమంలో ఓ పోస్టర్ ని విడుదల చేసింది. మహేష్ నటించిన 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాల తరువాత రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.