ICC World Cup 2019: MS Dhoni Is Captain For Virat Kohli On Ground, Says Suresh Raina!!

2019-05-28 1,131 Dailymotion

Download Convert to MP3

ICC World Cup 2019:Raina, however, said this would be a big World Cup for Kohli."He is a confident player, captain and a team player. It's a very big World Cup for him. He knows his role well. He needs to give confidence to his players. Everything looks in our favour. Intent has to be positive. This is the best team to win the World Cup," Raina
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#sureshraina
#shikhardhavan
#jaspritbumrah
#cricket
#teamindia

మహేంద్ర సింగ్ ధోని పేపర్‌పై భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ కాకపొవచ్చు... అయితే మైదానంలో మాత్రం కోహ్లీతో పాటు జట్టులోని మిగతా క్రికెటర్లకు ధోనినే కెప్టెన్ అని సురేశ్ రైనా తెలిపాడు. 2011, 2015 వరల్డ్‌కప్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించిన ధోని 2017లో తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు.
ఆ తర్వాత ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ జట్టుని సమర్ధవంతంగా నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌ కెప్టెన్‌గా కోహ్లీకి తొలి వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఈ మాజీ కెప్టెన్ మైదానంలో అసలు కెప్టెన్ కోహ్లీకి కీలక సూచనలు చేస్తాడని రైనా చెప్పుకొచ్చాడు.