Lok Sabha Election Result 2019 : మోడీ ప్రధాని కాకపోయి ఉంటే.. దేశం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేది

2019-05-24 38 Dailymotion

Download Convert to MP3

The Bharatiya Janata Party erupted in celebrations across the country and as well as vijayawada as the party is set for a landslide victory in the national elections, with leads showing that the BJP will win a clear majority againLaxminarayana said in press meet that if modi was not elected as Prime Minister this time,then the country could have gone back a 20 year period.
#ElectionsResults2019
#andhrapradesh
#Celebrations
#bjp
#kannalaxminarayana
#apbjpcheif
#modi
#nda
#amithshah

భాజపా విజయోత్సవం పై విజయవాడలో సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు, అనంతరం జాతీయ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి గారి అద్వెర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు,తురాగా నాగభూషణం, అడపా శివనాగేంద్రరావు తదితరులు.భాజపా విజయం అనంతరం కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.ఒకవేళ ఈ సారి మోడీ ప్రధాని కాకపోయి ఉంటే దేశం ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళ్ళేది అని మీడియా సమావేశం లో కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నాడు.