Ap Assembly Election Results 2019 : వస్తున్నాయ్ జ‌గ‌న‌న్న రథచక్రాల్‌..! విజ‌య‌సాయి రెడ్డి ఉద్విగ్నం

2019-05-23 1 Dailymotion

Download Convert to MP3

YSR Congress Party leader and Rajya Sabha member V Vijayasai Reddy expressed happy to leade his Party in Assembly and Lok Sabha constituencies. He told that, This is the Hystorical Victory fot the Party. Chandrababu routed by YS Jagan, he responde. This land slide defeat is gift to Chandrababu for his corrupted Government.
#ElectionResults2019
#modi
#amitshah
#nda
#congress
#rahulgandhi
#chandrababunaidu
#tdp
#ysjagan
#ycp
#ysrcp
#telangana
#kcr
#janasena

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. మూడో రౌండ్ ముగిసే స‌రికి 150 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యాన్ని న‌మోదు చేయడం ప‌ట్ల పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ఆనందం అంబరాన్ని అంటుతోంది. ఎప్పుడూ గంభీరంగా క‌నిపించే పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ విజ‌య‌సాయి రెడ్డి ఫ‌లితాల‌ను చూస్తూ.. ఉద్విగ్న‌భ‌రితుల‌య్యారు. ఉద్వేగానికి గుర‌య్యారు.