Ap Assembly Election Results 2019 : వైఎస్ జగన్ ఏం చెప్ప‌బోతున్నారు? సాయంత్రం ప్రెస్‌మీట్‌!

2019-05-23 468 Dailymotion

Download Convert to MP3

YSR Congress Party Chief YS Jagan Mohan Reddy will speak to the Press Conference at Thadepalli Party Central Office in Guntur District, Party Sources said. YS Jagan will respond on the People's Mandate. YSR Congress Party getting Huge majority Assembly seats as well as Lok Sabha constituencies
#ElectionResults2019
#modi
#amitshah
#nda
#congress
#rahulgandhi
#chandrababunaidu
#tdp
#ysjagan
#ycp
#ysrcp
#telangana
#kcr
#janasena

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భారీ ఆధిక్య‌త‌తో దూసుకెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. క‌నీసం 120 స్థానాల్లో జ‌య‌కేత‌నాన్ని ఎగుర వేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ప్ర‌భావం నామ‌మాత్రంగా కూడా లేదు. ఈ అయిదేళ్ల పాటు అధికారంలో కొన‌సాగిన తెలుగుదేశం పార్టీ 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌చ్చ‌ని ఓట్ల లెక్కింపును బ‌ట్టి అంచ‌నా వేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన 102 సీట్ల కంటే అధిక స్థానాల‌ను వైఎస్ఆర్ సీపీ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయమైంది. 130 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని మెజారిటీని సాధిస్తోంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలోకి రాగ‌లిగే స్థానాలను వేళ్ల మీద లెక్క‌బెట్టొచ్చు.