Ap Assembly Election Results 2019 : టీడీపీ కంచుకోటలు బద్దలుకొడుతున్న వైసీపీ || Oneindia Telugu

2019-05-23 282 Dailymotion

Download Convert to MP3

YCP lead in many TDP hold segments in AP. Mostly YCP edge in many segments in Rayalaseema and Godavari Distrtics. Janasena Chief Pawan Kalyan trail in Bhimavaram. mobile summary
#ElectionResults2019
#modi
#amitshah
#nda
#congress
#rahulgandhi
#chandrababunaidu
#tdp
#ysjagan
#ycp
#ysrcp
#telangana
#kcr
#janasena


ఏపీ ఎన్నిక‌ల్లో ఎగ్జిట్ పోల్స్ నిజ‌మ‌య్యే అవ‌కాశాలు బ‌ల‌ప‌డుతున్నాయి. టీడీపీ కంచుకోట‌ల్లో వైసీపీ తొలి ట్రెండ్స్‌లో వైసీపీ ముందంజ‌లో ఉంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ వెనుకంజ‌లో ఉన్నారు. అక్క‌డ వైసీపీ అభ్య‌ర్ది గ్రంధి శ్రీనివాస్ ఆధిక్య‌త‌లో ఉన్నారు. న‌ర్సాపురంలోనూ అదే ట్రెండ్ కొన‌సాగుతోంది.తెలుగుదేశం పార్టీ కంచుకోట‌లుగా ఉన్న అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో తొలి ట్రెండ్స్‌లో వైసీపీ హ‌వా క‌నిపిస్తోంది.