IPL 2019 : Royal Challengers Bangalore Fans Want Virat Kohli Sacked For Poor Performance | Oneindia

2019-04-04 1 Dailymotion

Download Convert to MP3

They have flattered to deceive time and again, but Royal Challengers Bangalore has been one of the most followed teams in the history of the Indian Premier League (IPL). With Virat Kohli as captain and players like AB de Villiers in its ranks, RCB has managed to be a crowd favourite despite performances not really going their way.
#IPL2019
#RoyalChallengersBangalore
#ViratKohli
#abdevilliers
#davidwarner
#chennaisuperkings
#msdhoni
#mumbaiindians
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆర్సీబీ వరుస ఓటములు విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు తెచ్చింది. ఈ సీజన్‌లో ఇప్పటికే కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో ఆట పట్ల కోహ్లీ అంకితభావం చూపిస్తున్నప్పటికీ ఓటములు అతడి కెప్టెన్సీని సందిగ్ధంలో పడేశాయి.