AP Assembly Elections 2019 : మోడీ కాలకేయుడు...చంద్రబాబు బాహుబలి || Oneindia Telugu

2019-04-02 90 Dailymotion

Download Convert to MP3

Political heat is growing in AP. Prime Minister Modi criticized Chandrababu.. he is has taken u turn and he is the Bhallaladeva of Bahubali. AP Minister Lokesh gave Counter to PM modi .. as Modi is the Kalakeya .. and also lokesh setires on PM Modi in Twitter .
#Lokesh
#primeminister
#modi
#Chandrababu
#Bhallaladeva
#Bahubali
#Gujarath
#Kalakeya

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బాహుబలి సినిమా వచ్చి ఇంతకాలమైనా ప్రధాన పార్టీల నేతలు బాహుబలి పాత్రలతో పోల్చుకోవటం కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు బాహుబలిలోని భల్లాల దేవుడు అని నరేంద్ర మోడీ అంటే మోడీ కాలకేయుడు అన్నారు మంత్రి లోకేష్.