IPL 2019 : Suresh Raina Or Virat Kohli, Who Could Reach 5000 Runs In This IPL First ? | Oneindia

2019-03-21 322 Dailymotion

Download Convert to MP3

Suresh Raina vs Virat Kohli struggle awaits in the opener between Royal Challengers Bangalore and Chennai Super Kings as both batsmen chase 5000 runs in the league.
#IPL2019
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#sureshraina
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఇప్పటికే ఐపీఎల్‌కి సంబంధించిన లీగ్ దశ షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది.