Interesting News About Superstar Mahesh Babu | Maharshi | Vamshi Paidipally | Filmibeat Telugu

2019-03-19 1 Dailymotion

Download Convert to MP3

Mahesh Babu and Pooja Hegde starrer Maharshi is set release on May 9th. Reports suggest that, Mahesh will be clashing with none other than Chief Minister of Andhra Pradesh state. That CM role is being played by Tamil actor Nasser and he's said to have to give a terrific performance.
#Maheshbabu
#Maharshi
#Vamshipaidipally
#Dilraju
#Aswinidutt
#Sonalchauhan
#Vyjayanthimovies
#Latesttelugumovies

శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల తర్వాత సామాజిక అంశం, రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలపై సూపర్‌స్టార్ మహేష్‌బాబు దృష్టిపెట్టాడు. రైతుల సమస్యను ఆధారంగా చేసుకొని ప్రిన్స్ ప్రస్తుతం మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ పారిశ్రామికవేత్తగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో వ్యాపారవేత్తగా మహేష్ ఏపీ ముఖ్యమంత్రిని నిలదీసే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయట