Lok Sabha Election 2019 : Asaduddin Owaisi On Lok Sabha Elections In Ramzan | Oneindia Telugu

2019-03-12 169 Dailymotion

Download Convert to MP3

Lok Sabha Election 2019:AIMIM chief Asaduddin Owaisi on Monday slammed Muslim clerics for criticising the Election Commission for announcing Lok Sabha poll dates coinciding with the month Ramzan.
#LokSabhaElection2019
#AsaduddinOwaisi
#PolldatescoincidingwithRamzan
#AIMIMchief
#Ramzan

ఎన్నిక‌ల క‌మీష‌న్ విడుద‌ల చేసిన షెడ్యూల్ పై ప‌లు రాజ‌కీయ పార్ట‌లు భిన్న వాధ‌న‌లు వినిపిస్తోన్నాయి. ఇప్ప‌టికే రంజాన్ మాసంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు (టీఎంసీ) నేత‌లు అభ్యంత‌రాలు తెల‌పుతుంటే...మ‌రో వైపు ఎంఐఎం నేత అస‌దుద్దిన్ ఓవైసీ రంజాన్ మాసంలో ఎన్నిక‌లు జ‌రిపితే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రంజాన్ మాసం ఉన్న నేప‌ధ్యంలో షెడ్యూల్ మ‌రో మారు ప‌రిశీలించాల‌న్న వాదనలను ఆయన కొట్టిప‌డేశారు. కొంత మంది దినిపై అన‌వ‌స‌ర రాద్దంతం చేస్తోన్నార‌ని ఆరోపించారు. ముస్లీంలను స‌రిగ్గా అర్ధం చేసుకున్నవారు ఎవరూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ర‌న్నారు ఓవైసీ.