AP Elections 2019 : Vangaveeti Radha Meets CM Chandrababu Naidu, Likely To Join In TDP | Oneindia

2019-03-12 497 Dailymotion

Download Convert to MP3

AP Elections 2019:Vangaveeti Radha Krishna met TDP Cheif Chandra babu mid night. With mediation of ex mp Lagadapati Raja Gopal this meeting arranged. Shortly Radha join in TDP.
#APElections2019
#VangaveetiRadha
#CMChandrababuNaidu
#TDP
#LagadapatiRajaGopal
#YCP

ముఖ్య‌మంత్రి చంద్రాబు తో వంగ‌వీటి రాధా అర్ద‌రాత్రి స‌మావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేసిన వంగ‌వీటి రాధా అప్ప‌ట్లోనే టిడిపి లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, అనుచ‌రుల నుండి వ‌చ్చిన సూచ‌న‌ల తో రాధా ఆ ప్ర‌య‌త్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా, ల‌గడ‌పాటి రాజ‌గోపాల్ రాయ‌బారం తో అర్ద‌రాత్రి భేటీ జ‌రిగింది. దీంతో..ఇప్పుడు రాధా టిడిపిలోకి అధికారిక ఎంట్రీయే మిగిలి ఉంది.