India Vs Australia 4th ODI:Virat Kohli was critical of India's sloppy fielding after Australia chased down 359 in the fourth ODI in Mohali to stay alive in the series.
#IndiaVsAustralia4thODI
#ViratKohli
#shikhardhavan
#rohithsharma
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధేస్తోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ భారత ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.