The Bharatiya Janata Party today released its manifesto for Telangana assembly elections. Polls are scheduled in the state on December 7.
#trsmanifesto
#congressmanifesto
#BJPmanifesto
#TelanganaEletions
తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ పడి హామీలను గుప్పిస్తున్నాయి. ఫించన్లు రెట్టింపు చేస్తామని, రైతు బంధు పథకం కింద ఇస్తోన్న మొత్తాన్ని పెంచుతామని ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరిచాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్‌కు ఏ మాత్రం తగ్గకుండా కమలం పార్టీ కూడా ఎడాపెడా హామీలను గుప్పించింది.