Telangana Elections 2018 : మోడీ, రాహుల్, కేసీఆర్, చంద్రబాబు ప్రచారం: ఆ రోజు అందరూ ఒకేచోట! | Oneindia

2018-11-27 236 Dailymotion

Download Convert to MP3

Campaigning for the upcoming Telangana Assembly polls is set to reach a high stage with Prime Minister Narendra Modi, Congress president Rahul Gandhi and other senior leaders' scheduled rallies in the state this week.
#TelanganaAssemblyelections
#modi
#ChandrababuNaidu
#RahulGandhi
#mahakutami

తెలంగాణలో దాదాపు మరో పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత జోరందుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలికి బలపం పట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ తరఫున విజయశాంతి, రేవంత్ రెడ్డిలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, మజ్లిస్, ఇతర పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.