Telangana Elections 2018 : చెప్పులతో పాటు రాజీనామా పత్రాల తో వినూత్న ప్రచారం | Oneindia Telugu

2018-11-23 487 Dailymotion

Download Convert to MP3

Akula Hanmandlu, an independent candidate in the Jagityal District Korutla constituency, has conducted an innovative campaign. he given chappal and resign letters to voters. he said that, "if i didn't work well, then slap with me this chappal, if i failed to fulfil election promises, then i will resign".
#TelanganaElections2018
#AkulaHanmandlu
#Korutlaconstituency
#electionpromises

ఓట్ల పండుగొస్తే చిత్ర విచిత్రాలు దర్శనమిస్తాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఓ అభ్యర్థి వింత ప్రచారం ఇప్పుడు హాట్ టాపికయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆకుల హన్మాండ్లు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్ల దగ్గరికి వెళ్లి చెప్పులతో పాటు రాజీనామా పత్రాలు అందించారు.