Telangana elections 2018 : చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేశారా..? | Oneindia Telugu

2018-11-16 268 Dailymotion

Download Convert to MP3

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu is the common target for all political parties that are against the Mahakutami. Soon after the alliance of the Telugu Desam and the Congress was announced, the Opposition parties have started to talk against the alliance describing it as an illegal one.
#Chandrababu
#CongressList
#Mahakutami
#trs
#Telanganaelections2018

చంద్రబాబు నాయుడు.... భారత దేశ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి పరిచయం అక్కరలేని పేరు. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి. రాజకీయ పరంగా అంచనాలను తలకిందులు చేయగల సత్తా ఉన్న అపర చాణక్యుడు. తన రాజకీయ మేధస్సుతో ఒకప్పుడు అన్ని రాజకీయపార్టీలను శాసించారు. మళ్లీ ఇప్పుడు అదే ఫార్ములాతో బీజేపీ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకప్పుడు బీజేపీకి అండగా ఉన్నారు... ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పయనిస్తున్నారు. అదే తేడా... మిగతాదంతా సేమ్‌టూ సేమ్. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకంటే ఎక్కువగా చంద్రబాబునే ఇటు టీఆర్ఎస్ కానీ, అటు బీజేపీ కానీ టార్గెట్ చేసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.