Telangana Elections 2018 : విరాట్ కోహ్లీలా సెంచరీ కొడతాం : హరీష్ రావు

2018-10-31 198 Dailymotion

Download Convert to MP3

Irrigation Minister T Harish Rao said that the TRS will win 100 Assembly seats in the upcoming Assembly elections. “There is no doubt on whether the TRS will win the election. The debate is about how much majority the TRS will get,” he said on Wednesday.
#TelanganaElections2018
#TRS
#KCR
#KTR
#harishrao
#Nizamabad
#telangana

టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు సమక్షంలో సిద్దిపేటకు చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతమంది పార్టీలో చేరితే అంత బాధ్యతగా ఉంటామని చెప్పారు. ఎంత మెజార్టీ పెరిగితే అంత సేవ చేస్తామని అన్నారు.