TJS has now firmly told the Congress that they will contest from 40 seats independently if the Congress doesn’t offer them 10 seats by October 24. According to TJS leaders, a meeting that was held on Friday in Hyderabad was inconclusive after the TJS persisted with its initial demand of 15 seats.
#TelanganaElections2018
#Chandrababu
#Kodandaram
#TJSParty
#Mahakutami
#congress
#Telangana
మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాలేదు. పార్టీ పంచుకునే సీట్ల లెక్క తేలుతున్నా... ఎవరెక్కడ పోటీ చేయాలనే అంశంపై క్షేత్రస్థాయిలో పంచాయతీలు ఇప్పుడప్పుడే తెగేలా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఈ విషయంలో పోటాపోటీ నెలకొంది. ఇప్పటికే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరువు సీట్ల విషయంలో ఇరు పార్టీలు పోటీ పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఈ సీటు విషయంలో కాంగ్రెస్, టీడీపీ పట్టుదలకు పోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.