India skipper Virat Kohli would soon be seen in a television interview with Bollywood superstar Aamir Khan. This will be the first time when the Indian batting sensation will be interviewed by an ace actor and the fans will get an opportunity to see two perfectionists together on their television screen.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో తనకున్న అనుబంధంతో పాటు భారత జట్టులోని మిగతా క్రికెటర్లతో తనకున్న సాన్నిహిత్యాన్ని వెల్లడించాడు. ఓ హిందీ టీవీ ఛానెల్ దీపావళిని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్, విరాట్ కోహ్లీతో చాట్ షో నిర్వహించింది.