IND Vs AUS 3rd ODI : Hardik Pandya Bat at Number 4, Steals Show | Oneindia Telugu

2017-09-25 14 Dailymotion

Download Convert to MP3

"I'm really satisfied with the win. Pandya is a star, has the ability with the ball, bat and the field. We need a guy like that, we've been missing an explosive all- rounder. He is a great asset for Indian cricket," Kohli said in the post-match presentation.
పాండ్యా తాను అల్ రౌండర్ అని అన్ని మ్యాచుల్లో ఏదోక విదంగా నిరుపించుకుంటున్నాడు. ఒకసారి బ్యాట్ తో ఇంకోసారి బాల్ తో ఒక్కోసారి రెంటిలో, ఇలా ఎదోవిదంగా తన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా దుసుకుపోతున్నాడు. ఐతే ఇదిలా ఉంటె ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా నాలుగో స్థానం క్రీజులోకి వచ్చిన సంగతి తెలిసిందే.