IND vs AUS 3rd ODI highlights : IND beat AUS by 5 wickets, clinch series | Oneindia Telugu

2017-09-25 16 Dailymotion

Download Convert to MP3

India have clinched the five-match ODI series 3-0 with two games yet to play. Batting first, Australia score 293/6 with Aaron Finch scoring a fantastic 124.India got off to a brilliant start, thanks to half-centuries from Rohit Sharma and Ajinkya Rahane. Then Hardik Pandya played well to top score with 78

అనుకున్నదే అయింది. మనవాళ్ళు మళ్లి చెలరేగారు. ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3-0తో భారత్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీతో ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది.